Skip to main content

Posts

Showing posts from January, 2014

Parable of the Pencil

The Pencil Maker took the pencil aside, just before putting him into the box. "There are 5 things you need to know," he told the pencil, "Before I send you out into the world. Always remember them and never forget, and you will become the best pencil you can be."  One: You will be able to do many great things, but only if you allow yourself to be held in God's hand. And allow other human beings to access you for the many gifts you possess.  Two: You will experience a painful sharpening from time to time, by going through various problems in life, but you'll need it to become a stronger person.  Three: You will be able to correct any mistakes you might make.  Four: The most important part of you will always be what's on the inside.  And Five: On every surface you walk through, you must leave your mark.  No matter what the situation, you must continue to do your duties. Allow this parable on the pencil to encourage y...

The Plans of Satan

ఒకరోజు సాతాను ఒక ఇంట్లో.. తెల్లని గోడ మీద తేనె చుక్క ఒకటి వేలితో అంటించి పక్కకి వెళ్ళిపోయి , జరిగబోయే వేడుక చూడాలని ఆరాటంగా ఎదురుచూస్తూ ఉన్నాడు. ఈలోగా అటుగా చీమ ఒకటి వచ్చి , తేనె చుక్కని చూసి , తేనెను తినడం మొదలెట్టింది. ఇది గమనించిన గోడ మీది బల్లి ఒకటి ఆ చీమని తినడానికి వచ్చింది.బల్లి కోసం ఎలుక వచ్చింది. ఎలుకను చూసి , దాన్ని   ఎలాగైనా పట్టి , చంపి తినెయ్యాలని   ఆ ఇంట్లోకి పిల్లి కూడా వచ్చేసింది. పిల్లిని ఎలుక   ఇల్లంతా   కలియ పరుగెత్తించ మొదలెట్టింది. ఈలోగా పక్కింటి కుక్క , ఇదంతా   చూసేసింది.   భలే ఛాన్స్   దొరికిందనుకుని   ఉన్న పాటున ఈ ఇంట్లోకి పరుగులెత్తింది.   కుక్కని చూసిన పిల్లి   గుండెలు   అదిరిపడ్డాయి.   ఎలకని వదిలి ప్రాణాలు కాపాడుకోవటం కోసం పిల్లి పరుగులంకించుకుంది.   ఇలా కుక్క , పిల్లి ఒకదాని వెనక ఒకటి పరుగెత్తి పరుగెత్తీ కాసేపటికే ఇల్లంతా గందరగోళం చేసేసి , ఇంట్లో ఉన్న విలువైన వస్తువులన్నీ పగులగొట్టేస్తూ   ఉన్నాయ్. దీంతో ఇల్లంతా పెద్దగా శబ్దాలు మారుమోగిపోతూ ఉంటే , ఉన్న పాటున నిద్రలే...

A Wise Man Joke

A wise man once sat in an audience and cracked a joke. Everybody laughs like crazy. After a moment, he cracked the same joke again. This time, less people laughed. He cracked the same joke again and again. When there was no laughter in the crowd, he smiled and said: You can't laugh at the same joke again and again, but why do you keep crying over the same thing over and over again? If I am right, then things will get progressively worse over time, not better. We thus only have one hope and one solution to be able to get through all of this – and that one hope and solution is to completely rely on the Lord like you have never done before. The Lord is now going to be our only hope, our only refuge, and our only protection in these very trying times that will be coming all of our ways in the future. If you are not truly grafted into the Lord and really relying on His  divine  help and power to make it through these very tough times, then you may end up crashing and bu...

మన తండ్రి హస్తం - Father's Hand

ఒకానొక రోజు ఒక మారు మూల కొండ ప్రాంతంలో కొందరు శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తూ వున్నారు. అక్కడే వున్న లోయలో, వారికి ఎంతో ఉపయోగపడే కొన్ని అమూల్యమైన మూలికలున్నట్లు కనుగొన్నారు. కాని, అదిచాలా పెద్ద లోయ. అందువల్ల దానిలోనికి మనషులు దిగడం చాలా కష్టం. ఏం చేయాలో తెలియక ఆలోచిస్తున్న వారికి కొంత దూరంలో ఒక చిన్నవాడు గొర్రెలు మేపుకుంటూ కనిపించాడు. వారిలో ఒకరికి ఒక చక్కని ఆలోచన వచ్చింది. వెంటనే అది వారందరికీ చెప్పాడు. అది విన్నవారంతా బాగా ఆలోచించి ఆ చిన్నవాడిని పిలిచి, తమకొక చిన్న పని చేసిపెట్టాలని, దానికి బదులుగా చాలా డబ్బు ఇస్తామని చెప్పారు. ఏం చేయాలో చెప్పమని వాడు అడుగగా, వారు ఆ లోయలోకి దిగాలి అన్నారు. సరేనన్న చిన్నవాడు, "ఎలా దిగాలి ?" అని ప్రశ్నించాడు. వాని నడుమునకు తాడు ఒకటి కట్టి లోయలోనికి దించుతామని, దిగి ఆ మూలికల్ని కోసిన తరువాత పైకి తాడు సాయంతో లాగేస్తామని చెప్పారు. వాడు బాగా ఆలోచించి, తనకు కొంచెం సమయం ఇస్తే ఇంటికి వెళ్లి వెంటనే తిరిగి వచ్చేస్తానని చెప్పి ఇంటికి పరుగెత్తాడు.  వెళ్లి చాలాసేపయినా రాకపోయే సరికి , ఇక రాడేమో అని వారంతా నిరుత్సాహపడుతున్నంతలో , దూరంగ...