Skip to main content

Posts

Showing posts from May, 2017

I like this name 'Ransomeware VIRUS'

``I like this name 'Ransomeware VIRUS' which shook the software/computer world for past 4 days and occupied the headlines of all news papers and social media. Why this name 'Ransomeware'? It's because, once the virus enters a system, it takes complete control over the admin and demand a 'Ransome' (money to be paid) to get away from the system and to give the control back to the owner. Or else it destroys the whole data in the system. Doesn't it sound like 'an already heard old story' ? Yeah, the real story of Sin. Sin is a Ransomeware virus. When it enters a man it takes complete control over him and can't leave till the Ransome is paid. The Ransome it demands is death. But the inventor of the system (God) send His own Son as ransom for our sin so that we will be freed completely from sin and can get the control back. But this time we can't keep the control to ourself because the virus can attack again. So now the control sho

విశ్వాసం అంటే?

బ్లాండిన్ అనే వ్యక్తి నయాగర జలపాతం మీద తాడుపై నడుస్తున్న సందర్భమది. ఆయన నడచుకుంటూ వస్తుంటే ప్రజలంతా జేజేలు పలికారు. బ్లాండిన్ అంటున్నాడు నేను తిరిగి అవతలకు వెళ్లి పోగలను నమ్ముతున్నారా? అంతా అవును! నీవు వెళ్లి పోగలవు అంటున్నారు. బ్లాండిన్ మరళా అంటున్నాడు నా భుజాల మీద ఒకరిని ఉంచుకొని వెళ్లి పోగలను నమ్ముతున్నారా? ప్రజలంతా ... అవును! మేము నమ్ముతున్నాం! అయితే, మీలో ఒకరు వచ్చి నా భుజాల మీద కూర్చోండి. అంతా నిశ్శబ్దం!!! ఎవ్వరూ ముందుకు రావట్లే. కారణం? చూచిన దానిని నమ్మగలిగారు. అది వారి జీవితంలో జరుగుతుందని విశ్వసించ లేకపోయారు. విశ్వాసం అంటే? • చీకటిలోనికి దూకడం కాదు. • గాలిలో మేడలు కట్టడం కాదు. • దేవుని వాక్కులోని బలమైన రుజువులపై అది నిలిచి వుంది. • నిజమైన విశ్వాసం దేవునిని గురించి మనుష్యులు చెప్పే ప్రతీ మాటను నమ్మదు. • దేవుడు వెల్లడించాడు అని మనుష్యులు అనుకునే ప్రతీదానినీ స్వీకరించదు. • పరిశుద్ధ గ్రంధంలో వెల్లడి అయిన సత్యాన్నే అది నమ్ముతుంది. విశ్వాసం అంటే? పూర్తిగా ఆధారపడడం! నమ్మిక, విశ్వాసం ఒక్కటి కాదు. నమ్మడం కంటే విశ్వసించడం అనేది లోతైన అనుభవం. నమ్మిక అనేది విశ్వాసంలోనికి

విధేయత

విధేయత LTTE అధినేత ప్రభాకరన్ ను అమెరికన్ జర్నలిస్ట్ ఇంటర్వ్యూ చేస్తున్నాడు. జర్నలిస్ట్: ఇంత తక్కువ సైన్యంతో దేశమునే వణికిస్తున్నారు ఎట్లా సాధ్యము? ప్రభాకరన్: 'విధేయత' జర్నలిస్ట్ : మా సైన్యం కూడా విధేయతతోనే వుంటుంది. మీ విధేయతలో ప్రత్యేకత ఏమిటి? ప్రభాకరన్: అతనికి తన సైన్యం పేర్లున్న బుక్ ఒకటిచ్చి, ఇద్దరు పేర్లు పిలవమన్నాడు. పిలవగా, ఆ ఇద్దరూ పరుగులెత్తుకొంటూ వచ్చారు. వారితో చెప్పాడు ప్రభాకరన్ మీ ఇద్దరూ చచ్చిపొండి. వెంటనే వారేమి ప్రశ్నించ లేదు. తమ మెడలో నున్న పోటాషిం సైనైడ్ ప్యాకెట్స్ నోటిలో వేసుకొని గిలగిలా తన్నుకొంటూ చచ్చిపోయారు. మరొక ఇద్దరి పేర్లు పిలవమన్నాడు. జర్నలిస్ట్ భయపడుతూ మరొక ఇద్దరి పేర్లు పిలిచాడు. వారూ పరుగులెత్తుకొంటూ వచ్చారు. వారితో చెప్పాడు ప్రభాకరన్ వీళ్ళను తీసుకొనివెళ్లి సమాధి చెయ్యండని. వారు ఏమి జరిగిందని ఒక్క మాట కూడా ప్రశ్నించకుండా తీసుకొని వెళ్లి సమాధిచేసారట. ప్రభాకరన్ చెప్పాడు 'విధేయత' అంటే ఇది. అవును! విధేయత 'ప్రశ్నించదు'. అయితే, ఒక్క విషయం? ఒక మనిషి, ప్రాణంతీసే మరో మనిషికి అంత విధేయత చూపగలిగితే? ప్రాణం పెట్టిన ప్రియరక్షకునికి

దేహము ప్రభువు నిమిత్తమే మరియు ప్రభువు దేహము నిమిత్తమే::

దేహము ప్రభువు నిమిత్తమే మరియు ప్రభువు దేహము నిమిత్తమే:: మన శరీరవిషయము కూడా పౌలు చెప్పుచున్నాడు. "నా శరీరేచ్ఛలను నామీద ప్రభుత్వము చెయ్యనివ్g వను"(1 కొరింథీ 6:12-13). ఆహారము మన శరీరమునకు ఎంతో అవసరము. నీవు దేవుని సేవకుడవు కావాలని కోరినట్లయితే, తినే విషయములో నీకు ఆశానిగ్రహము ఉండాలి. ఆహారము నీమీద ప్రభుత్వము చేయునంతగా నీవు దానిని ప్రేమించినట్లయితే, నీవు దేవునికి ఉపయోగకరమైన సేవకుడవు కాలేవు. ఆ బానిసత్వము నుండి విడుదల పొందాలి. ఈ విషయములో విశ్వాసము సహాయపడుతుంది. మనము క్రీస్తులో ఏకాత్మ అగుటయే కాక మన దేహము కూడా "క్రీస్తులో ఒక అవయవమైయున్నది"(1 కొరింథీ 6:15). కాబట్టి మన దేహముతో వ్యభిచారము చెయ్యకూడదు. మన కళ్ళు, మన నాలుక మరియు దేహములోని ప్రతి అవయవము ప్రభువు కొరకే. మన దేహమును గూర్చి ఒక అద్భుతమైన దేవుని వాగ్ధానము ఉన్నది. ఈ వాగ్ధానము నా అనుభవము అగునట్లు అనేక సంవత్సరముల నుండి ప్రార్ధించియున్నాను: "దేహము ప్రభువు నిమిత్తమే మరియు ప్రభువు దేహము నిమిత్తమే"(1 కొరింథీ 6:13). నీవు ఇలా చెప్పినట్లయితే "ఓ యేసుప్రభువా, నాదేహమంతయు తల నుండి అరికాలు వరకు నీదే - నా కళ్ళు, నా నా

✳ విగ్రహారాధన ✳

✳ విగ్రహారాధన ✳ 👉 విగ్రహారాధన దేవునికి అత్యంత అసహ్యమైన చర్య. 👉విగ్రహారాధన అంటే? విగ్రహాలను తయారు చేసుకొని, వాటికి కొబ్బరికాయలు కొట్టి, అరటి పళ్ళు పెట్టి, అగరబత్తీలు వెలిగించి వాటిని దేవునిగా పూజించడం. అదేనా? నీవు చెప్తావ్. నేను అట్లా చెయ్యడంలేదు. నేను ఎట్టి పరిస్థితులలోనూ విగ్రహారాధికుడను కాదని. కాని, ఒక్క విషయం! విగ్రహారాధన అంటే అది మాత్రమే కాదు. 👉 దేవుని కంటే ఎక్కువగా దేనికి నీవు ప్రాధాన్యత ఇస్తున్నావో? అదే నీ జీవితంలో ఒక 'విగ్రహం'. 👉నీ హృదయం దేనితో నిండి పోయిందో? అదే నీ జీవితంలో ఒక 'విగ్రహం'. ➡ దేనికి ప్రాధాన్యత నిస్తున్నావ్? నీ హృదయం దేనితో నిండిపోయింది? •గాళ్ ఫ్రెండా? •బాయ్ ఫ్రెండా? •మోటార్ బైక్సా? •వస్త్రాలా? •సెల్ ఫోన్సా? •బంగారమా? •ధనమా? •ఆస్థులా? •అంతస్తులా? •నీ పిల్లలా? •అసూయా? •ద్వేషమా? ఏది? ఇవన్నీ విగ్రహాలే. ఇప్పుడు చెప్పగలవా? నేను విగ్రహారాధికుడను కాదని. ఇట్లా టన్నుల కొద్దీ చెత్త మన హృదయంలో పేరుకుపోయినప్పుడు ఇక దేవునికి స్థానం ఎక్కడ? ఏదో కాస్త ఖాళీ ఉంచినా? ఆ చెత్త మధ్య పరిశుద్దుడైన దేవుడు నివాసం చెయ్యగలడా? అందుకే కదా! సంవ

Think of this:

Think of this: 1. Eternal life = free 2. Church entrance = free 3. Christ's salvation = free 4. God's love = free 5. Breath of life = free A. Cigarette = pay B. Prostitution = pay C. Alcohol =pay D. Nightclub entrance fee= pay E. Powers to rule the world = pay Then why are people paying for hell while PARADISE is free? Think twice. Believe in Christ and you shall be saved... We always think of —Valentine's day —Birth day —Father's day —Mother's day —Children's day —Our day, —Farmer's day —Teacher's day —Christmas day —Independence day —Boxing day, —This day, —That day, —Day in Day out. Have u ever thought of Judgement Day? Is it going to be a day of celebration or condemnation for you? If you are safe, what about your friends & loved ones? Show them love by telling them about Judgement Day. Pass this to your loved one's, Please don't say later, do it now because tomorrow may be too late.

యౌవనుడా! ఎంజాయ్ చెయ్ యేసయ్యతోనే!!

యౌవనుడా, నీ యౌవనమందు సంతోషపడుము, నీ యౌవనకాలమందు నీ హృదయము సంతుష్టిగా ఉండ నిమ్ము, నీ కోరికచొప్పునను నీ దృష్టియొక్క యిష్టము చొప్పునను ప్రవర్తింపుము; అయితే వీటన్నిటి నిబట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చునని జ్ఞాపక ముంచుకొనుము; ప్రసంగి 11:9 ఇంతకీ, ఎటువైపు నీ చూపులు? ఏంటి నీ కోరికలు? అమ్నోను చూపులు చెల్లెలు మీదకు మళ్ళాయట. చింతాక్రాంతుడై తన కోరిక చేత చిక్కిపోతున్నాడట. 2 సమూ 13:2 చివరకి తాను కోరుకున్నట్లే చేసాడు. ఫలితం? ప్రాణం కోల్పోయాడు. చిన్న కుమారుని చూపులు రంగుల ప్రపంచం మీదకు మళ్ళాయట. ఏమయ్యింది? ఫలితం? పందులపొట్టే ఆహారం. లూకా 15:16 దేవునిచేత ఏర్పరచబడిన సంసోను చూపులు వేశ్య మీదకు మళ్ళాయట. (న్యాయాధి 16:1) ఏమయ్యింది? సింహాన్ని సహితం చీల్చి వేసినవాడు, పచ్చి గాడిద దవడ ఎముకతో వెయ్యి మందిని చంపినవాడు, మూడు వందల నక్కలను పట్టుకొని శత్రువుల పొలాలను నాశనం చేసినవాడు, ఇప్పుడు, ఏ కళ్ళు అయితే ఆ వేశ్యను చూసాయో? ఆ రెండు కళ్ళూ పెరికి వేయబడ్డాయి. దాగోను దేవతకు బలి పశువుగా నిలబడ్డాడు. దీనా చూపులు లోకం మీదకు మళ్ళాయట. దీనా ఆదేశ కుమార్తెలను చూడాలనుకుంది. ఆది 34:1 ఏమయ్యింది? ఆ దేశ రాజక

Mathematicians say LIFE is like a line segment drawn from point B to point D.

Mathematicians say LIFE is like a line segment drawn from point B to point D. What is point B to point D? It's from point of Birth(B) to point of Death(D). So life starts from the moment we are Born(B) until the day we Die(D). But in the middle of B(Birth) and D(Death) is a mysterious C. What is C then?It is CHRIST. If we put Christ in the middle of our life(Birth--->Christ--->Death) our life will not end at D but extend to E. What is E? It's Eternal Life. So all those who put Christ in the middle of their life have Eternal life after Death But those who do not put Christ in the middle of their lives don't have Eternal life after Death but they have F(Fire). Therefore the mathematical Equation or Definition of Life For Christians is B   +   C   +    D       =   E Birth+Christ+Death= Eternal Life And the mathematical Equation or Definition Of Life For Unbelievers: B       +     D        =   F Birth  +    Death =   Fire Any one that avoids

ఓ యౌవనుడా....!!! ఎట్లా పరుగులు తీస్తున్నావ్?

                      ఓ యౌవనుడా....!!!    ఎట్లా పరుగులు తీస్తున్నావ్?  • కయీను దేవుని సన్నిధిలోనుండి పారిపోతున్నాడు. • యాకోబు తండ్రిని, అన్నను మోసం చేసి పారిపోతున్నాడు. • యోనా దేవుని మాట వినకుండా పారిపోతున్నాడు. • చిన్న కుమారుడు తన తండ్రి ఇంటి నుండి పారిపోతున్నాడు. అయితే, • యోసేపు తన యెవ్వనేచ్చల నుండి పారిపోతున్నాడు. ఓ యౌవనుడా!! పారిపోతున్నావా? పాపం వెంటబడుతున్నావా? పాపము • చూడడానికి అందముగా వుంటుంది. • చేస్తున్నప్పుడు ఆనందాన్నిస్తుంది. • చేసాక ఆవేదన మిగుల్చుతుంది. పాపము • నిన్ను తరుముతుంది. • పట్టుకొంటుంది. • బంధిస్తుంది •దేవునినుండి దూరం చేస్తుంది. • సమాధానం లేకుండా చేసి, • చివరకు నీ ప్రాణం తీసి, • నిన్ను మంటల్లోకి విసిరేసి, అది పగలబడి నవ్వుతుంది. దానిని పట్టుకోవడానికేనా, నీ ఆరాటం? 1. పాపము తరుముతుంది: "కీడు పాపులను తరుమును"         సామెతలు 13:21 2. పాపము పట్టుకొంటుంది: "మీ పాపము మిమ్మును పట్టుకొనును"            సంఖ్యా 32:23 3. పాపము బంధిస్తుంది: "దుష్టుని దోషములు వానిని చిక్కులబెట్టును వాడు తన పాపపాశములవలన బంధింపబడ

నశించినదానిని వెదకి రక్షించుటకు మనుష్యకుమారుడు వచ్చెను

నశించినదానిని వెదకి రక్షించుటకు మనుష్యకుమారుడు వచ్చెను . ఎప్పుడైనా ఎవరైనా తమ పాపక్షమాపణ నిమిత్తము సర్వలోక రక్షకుడైన యేసుని వెతుకుతుంటే.... వారు తెలుసుకోవలసిన విషయము ఏమిటంటే; యేసు కూడా వారి కోసము వెతుకుతున్నారు అని. చూడండి.... జక్కయ్య అనే వ్యక్తి ఉన్నారు.... ఈ జక్కయ్య యేసు కోసము వెతుకుచున్నారు; కానీ ఈ జక్కయ్యకి కూడా తెలియని విషయము ఏమిటంటే....? యేసు కూడా ఈ జక్కయ్య కోసమే వెతుకుతున్నారు. . . . అందుకే తన ముందు గుంపులు గుంపులుగా జనం ఉన్నా యేసు జక్కయ్య దగ్గరికి వచ్చి ఆగారు. అంతకుముందు యేసుని జక్కయ్య చూడలేదు.... వారు ఇద్దరు అంతకుముందు ఎప్పుడూ కలవలేదు.... కానీ; యేసయ్యకు తెలుసు యెరికొలో మరోక ఆత్మ రక్షణ కోసం ఎదురుచూస్తుందని.... యేసయ్యకు తెలుసు అతను జనముచేత పాపిగా పిలువబడే సుంకపుగుత్తదారుడని.... యేసుక్రీస్తు వారికి తెలుసు అతను పొట్టివాడని; అందుకే చెట్టు ఎక్కాడని, అతని పేరు జక్కయ్య అని. . . . అందుకే వారు ఇద్దరు అంతకుముందు ఎప్పుడూ కలవకపోయినా యేసయ్య అతనిని పేరు పెట్టి పిలిచారు. జక్కయ్య కోసము వెతుకుతూ అతను దాగివున్న చోట ఆగి మరీ పట్టుకున్నారు. అక్కడి ప్రజలు జక్కయ్య గురించి ఏమి అనుకుంటున

ఆ రోజులే బాగున్నాయ్ !

ఆ రోజులే బాగున్నాయ్ ! �----------�----------� టెన్షన్లు.. ఒత్తిళ్లు... డబ్బు సంపాదన... అతిగా ఆలోచనలు లేకుండా... ఉన్నంతలో కుటుంబమంతా కలసి... ఆనందంగా గడిపిన . �ఆ రోజులు బాగున్నాయ్..! ఆదివారం ఆటలాడుతూ... అన్నాన్ని మరచిన �ఆ రోజులు బాగున్నాయ్..! మినరల్ వాటర్ గోల లేకుండా... కుళాయి దగ్గర, బోరింగుల దగ్గర, బావుల దగ్గర... నీళ్లు తాగిన... �ఆ రోజులు బాగున్నాయ్..! ఎండాకాలం చలివేంద్రాల్లోని చల్లని నీళ్లకోసం.. ఎర్రని ఎండను సైతం లెక్కచేయని... �ఆ రోజులు బాగున్నాయ్..! వందలకొద్దీ చానెళ్లు లేకున్నా... ఉన్న ఒక్క దూరదర్శన్ లో శుక్రవారం చిత్రలహరి... ఆదివారం సినిమా కోసం వారమంతా... ఎదురు చూసిన � ఆ రోజులు బాగున్నాయ్..! సెలవుల్లో అమ్మమ్మ.. నానమ్మల ఊళ్లకు వెళ్లి... ఇంటికి రావాలనే ఆలోచన లేని... � ఆ రోజులు బాగున్నాయ్..! ఏసీ కార్లు లేకున్నా ఎర్రబస్సుల్లో... కిటికీ పక్క సీట్లో నుండి ప్రకృతిని ఆస్వాదించిన � ఆ రోజులు బాగున్నాయ్...! మొబైల్ డేటా గురించి ఆలోచించకుండా... బర్త్ డే డేట్ గురించి మాత్రమే ఆలోచిస్తూ... చాక్లెట్లు పంచిన � ఆ రోజులు బాగున్నాయ్..! మటన్ బిర్యానీ.

Once upon a time!

Once upon a time! When Window was just a square hole in a room & Application was something written  on a paper. When Keyboard was a Piano and Mouse just an animal. When File was an important office material and Hard Drive just an  uncomfortable road trip. When Cut was done with knife and Paste with glue. When Web was a spider's home and virus was flu. When Apple and Blackberry were just fruits .... That's when we had a lot of time for family and friends!