Skip to main content

Posts

Showing posts from March, 2017

Devinelu Stotrarhudaa Yesayya - Digiraanaiyuna Maharajvu Neevayya

దివినేలు స్తోత్రర్హుడా యేసయ్య  దిగిరానైయున్నా మహారాజువు నీవయ్య మొదటివాడవు కడపటివాడవు  యుగయుగములలో ఉన్నవాడవు 1.        మా నక నాయెడల కృప చూపుచున్నావు మారదు  నీ ప్రేమ తరతరములకు  మాటతప్పని మహనీయుడవు మార్పులేనివాడవు నీవు చెప్పిన మంచి మాటలు నెరవేర్చువాడవు నీ మాటలు జీవపు ఉటలు నీ కృపయే బలమైన కోటలు 2.        దా చక నీ సంకల్పము తెలియచేయుచున్నావు దయనొందిన నీ జనుల ముందు నడుచుచున్నావు దాటివెళ్లని కరుణామూర్తివై మనవి అలకించావు దీర్ఘశాంతముగలవాడవై దీవించువాడవు నీ దీవెన పరిమళ సువాసన నీ ఘనతే స్దిరమైన సంపద 3.       సి యోను శిఖరముపై ననునిలుపుటకై జే ష్ట్యుల    సంఘముగ నను మార్చుటకే   దివ్యమైన ప్రత్యక్షతతో నన్ను నిలిపియున్నావు సుందరమైన నీ పోలికగా రూపుదిద్దిచున్నావు నీ రాజ్యమే పరిశుద్ద నగరము ఆ రాజ్యమే నిత్య సంతోషము  

విజయశీలుడా నాప్రాణ ప్రియుడా

వి జయశీలుడా  నాప్రాణ ప్రియుడా  - కృతజ్ఞతతో నిను స్తుతించెదను            |2| నాయేసయ్య నిను వేడుకొనగా - నా కార్యములన్నియు సఫలముచేసితీవి  |2|       1.     అ లసిన సమయమున – నాప్రాణములో త్రాణ పుట్టించినావు       ఆదరణకలిగించి పిలుపును స్దిరపరచి దైర్యముతోనింపినావు       నిత్యానందము కలిగించే నీ శుభవచనములతో నెమ్మదినిచ్చితివి                                                                                         | | విజయశీలుడా | | 2.   ఆ శ్చర్యకరముగ నీబాహువు చాపి – విడుదల కలిగించినావు      అరణ్యమార్గమున విడువకతోడై – విజయముతో నడిపినావు      నీ స్వాస్ధ్యమును తండ్రిగా నిలిచ...

అనవసరమైన పరిచయము ఏం జరిగింది .... ?

 అనవసరమైన పరిచయము ఏం జరిగింది .... ?

చుదువుతున్నావా మోస్తున్నావా ... ?

చుదువుతున్నావా  మోస్తున్నావా ... ?

ఎవరు మంచి వారు .... ?

ఎవరు మంచి వారు .... ?