Skip to main content

విజయశీలుడా నాప్రాణ ప్రియుడా

విజయశీలుడా  నాప్రాణ ప్రియుడా  - కృతజ్ఞతతో నిను స్తుతించెదను           |2|
నాయేసయ్య నిను వేడుకొనగా - నా కార్యములన్నియు సఫలముచేసితీవి  |2|     

1.    లసిన సమయమున – నాప్రాణములో త్రాణ పుట్టించినావు
      ఆదరణకలిగించి పిలుపును స్దిరపరచి దైర్యముతోనింపినావు
      నిత్యానందము కలిగించే నీ శుభవచనములతో నెమ్మదినిచ్చితివి
                                                                                       ||విజయశీలుడా||
2.  శ్చర్యకరముగ నీబాహువు చాపి – విడుదల కలిగించినావు
     అరణ్యమార్గమున విడువకతోడై – విజయముతో నడిపినావు
     నీ స్వాస్ధ్యమును తండ్రిగా నిలిచి – వాగ్ధానభూమిలో చేర్చిన దేవా  
                                                                                        ||విజయశీలుడా||
3.  రోగ్యకరమైనని రెక్కల నీడలో – ఆశ్రయమిచ్చితివి నాకు
     అక్షయుడా నా సంపూర్ణతకై – మహిమాత్మతో నింపినావు
    నిత్యము నీతో నేనుండుటకై  - నూతన యెరుషలేము నిర్మించుచున్నావు

                                                                                        ||విజయశీలుడా||



Comments

Popular posts from this blog

నశించినదానిని వెదకి రక్షించుటకు మనుష్యకుమారుడు వచ్చెను

నశించినదానిని వెదకి రక్షించుటకు మనుష్యకుమారుడు వచ్చెను . ఎప్పుడైనా ఎవరైనా తమ పాపక్షమాపణ నిమిత్తము సర్వలోక రక్షకుడైన యేసుని వెతుకుతుంటే.... వారు తెలుసుకోవలసిన విషయము ఏమిటంటే; యేసు కూడా వారి కోసము వెతుకుతున్నారు అని. చూడండి.... జక్కయ్య అనే వ్యక్తి ఉన్నారు.... ఈ జక్కయ్య యేసు కోసము వెతుకుచున్నారు; కానీ ఈ జక్కయ్యకి కూడా తెలియని విషయము ఏమిటంటే....? యేసు కూడా ఈ జక్కయ్య కోసమే వెతుకుతున్నారు. . . . అందుకే తన ముందు గుంపులు గుంపులుగా జనం ఉన్నా యేసు జక్కయ్య దగ్గరికి వచ్చి ఆగారు. అంతకుముందు యేసుని జక్కయ్య చూడలేదు.... వారు ఇద్దరు అంతకుముందు ఎప్పుడూ కలవలేదు.... కానీ; యేసయ్యకు తెలుసు యెరికొలో మరోక ఆత్మ రక్షణ కోసం ఎదురుచూస్తుందని.... యేసయ్యకు తెలుసు అతను జనముచేత పాపిగా పిలువబడే సుంకపుగుత్తదారుడని.... యేసుక్రీస్తు వారికి తెలుసు అతను పొట్టివాడని; అందుకే చెట్టు ఎక్కాడని, అతని పేరు జక్కయ్య అని. . . . అందుకే వారు ఇద్దరు అంతకుముందు ఎప్పుడూ కలవకపోయినా యేసయ్య అతనిని పేరు పెట్టి పిలిచారు. జక్కయ్య కోసము వెతుకుతూ అతను దాగివున్న చోట ఆగి మరీ పట్టుకున్నారు. అక్కడి ప్రజలు జక్కయ్య గురించి ఏమి అనుకుంటున...

Calvary