వి జయశీలుడా నాప్రాణ ప్రియుడా - కృతజ్ఞతతో నిను స్తుతించెదను |2| నాయేసయ్య నిను వేడుకొనగా - నా కార్యములన్నియు సఫలముచేసితీవి |2| 1. అ లసిన సమయమున – నాప్రాణములో త్రాణ పుట్టించినావు ఆదరణకలిగించి పిలుపును స్దిరపరచి దైర్యముతోనింపినావు నిత్యానందము కలిగించే నీ శుభవచనములతో నెమ్మదినిచ్చితివి | | విజయశీలుడా | | 2. ఆ శ్చర్యకరముగ నీబాహువు చాపి – విడుదల కలిగించినావు అరణ్యమార్గమున విడువకతోడై – విజయముతో నడిపినావు నీ స్వాస్ధ్యమును తండ్రిగా నిలిచ...